The content in this preview is based on the last saved version of your email - any changes made to your email that have not been saved will not be shown in this preview.
అందరికీ విజయదశమి, బతుకమ్మ శుభాకాంక్షలు 🙏
చెడును దరిమిన మంచి రోజు 
అసురు గూల్చిన శక్తిరోజు 
రామ బాణము గెలుచు రోజు 
పార్థు పటిమ తెలుపు రోజు 
ధర్మ జాతిని నిలుపురోజు 
విజయదశమని పుడమి పొగిడిన అమ్మ ఈ రోజు 

లాటా సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!!!


Courtesy: Srivatsava Shesham
పుడమి తల్లికొక్క పువ్వు 
పరమ దయునికొక్క పువ్వు 
ప్రజల సౌఖ్యముకొక్క పువ్వు 
సనాతన జాతికొక్క పువ్వు 
పడుచు లోగిల్లు, పాడి వర్ధిల్లు ఆ పూలు కలిపి పేర్చినమ్మా 
తంగేడు కాలాన, తల్లులందరు జేరి ఆడి పూజించు మన సద్దుల బతుకమ్మా 

అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Courtesy: Srivatsava Shesham

LATA Summer Carnival
** GRAND SUCCESS**
The first post-pandemic event, absolutely a GRAND SUCCESS event with more than 500 people.


BIG THANK YOU and SHOUT OUT to all LATA Volunteers, who worked hard for the past few weeks to make this one a GRAND SUCCESSFUL EVENT.
We thank all the donors and sponsors of LATA.

Please click below for Carnival pictures and video .
Thank you Shravan Chinnam garu and Sai Dilip Ponnaganti for pictures and video.
Thanks to our sponsors
Media Partners