సాకేతపురికి సార్వభౌముడొచ్చిన రాత్రి
ధరణి నరకుని నరికినరాత్రి
కన్నయ్యా లీలనుగన్న రాత్రి
ఢమ ఢమని పాడు టపాకాయల పాట ఈ రాత్రి
చెడును కూల్చిన రాత్రి , హరిని చూపిన రాత్రి
ఆత్మజ్యోతులతో వెలుగు అమవాస కాంతి ఈ రాత్రి
లాటా సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!
Courtesy: Srivatsava Shesham